Sunday, July 12, 2015

ఒక విన్నపం..

రచయితలకు, పత్రికాధినేతలకు, పత్రికావ్యాసంగకర్తలకు నా తరపున ఒక చిన్న విన్నపం..

ఈ బ్లాగ్ ప్రారంభించడానికి ముఖ్య కారణం.. గోదావరి పుష్కరాలకు సంబంధించిన మెటీరియల్ పదిలపర్చడంతో పాటు భావి తరాలకు అందించే ప్రయత్నం. ఈ ఆలోచనలో భాగంగా వివిధ పత్రికలు, బ్లాగ్ లలో లభించిన సమాచారాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాము. బ్లాగర్లకు, పాఠకులకు, వీక్షకులకు ఉపయుక్తంగా ఉంటుందన్న ఒక్క ఆలోచన మాత్రమే మా ఈ ప్రయత్నానికి మూలం. ఈ చిరుయత్నానికి మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాము. ఏదైనా ఆక్షేపణలు ఉంటే తెలియపరచగలరని సవినయంగా తెలియజేసుకుంటున్నాము.
ఇట్లు
మీ రంగనాథ్ మిద్దెల
9866573461

No comments:

Post a Comment