Saturday, July 11, 2015

పుష్కర దానాలు 2 PUSHKARA DAANAMS

 మొదటి రోజు చేయవలసిన పుష్కర  దానాలు (14-07-2015, మంగళవారము)
 సువర్ణదానం (బంగారం)
 రజతదానం (వెండి)
 ధాన్యదానం
 భూదానం
 రెండవ రోజు చేయవలసిన పుష్కర దానాలు (15-07-2015, బుధవారము)
వస్త్రదానం
లవణదానం
రత్నదానం
 మూడవ రోజు చేయవలసిన పుష్కర దానాలు (16-07-2015, గురువారం)
బెల్లం
ఆశ్వచెక్క
ఫలదానం
నాల్గవ రోజు చేయవలసిన పుష్కర దానాలు (17-07-2015, శుక్రువారము)
నెయ్యి దానం
తైలం (నూనే)
క్షీరదానం/పాలు
తేనె దానం
 ఐదవ రోజు చేయవలసిన పుష్కర దానాలు (18-07-2015, శనివారం)
 ధాన్యదానం
 శకటదానం
 వృషభదానం
 హలందానం
ఆరవ రోజు చేయవలసిన పుష్కర దానాలు (19-07-2015, ఆదివారము)
 ఔషధదానం
 కర్పూరదానం
 చందనదానం
 కస్తూరిదానం
ఏడవ రోజు చేయవలసిన పుష్కర దానాలు (20-07-2015, సోమవారము)
 ఇల్లు
 వాహనము
 కూర్చునే ఆసనము
 శయ్య/
 ఎనిమిదవ రోజు చేయవలసిన పుష్కర దానాలు (21-07-2015, మంగళవారము)
 చందనం
 కందములాలదానం
 పుష్పమాలదానం
 తొమ్మిదవ రోజు చేయవలసిన పుష్కర దానాలు (22-07-2015, బుధవారము)
 పిండదానం
 కన్యదానం
 కంబలిదానం
 పదవ రోజు చేయవలసిన పుష్కర దానాలు (23-07-2015, గురువారము)
కూరగాయలదానం
 సాలగ్రామదానం
పుస్తకదానం
పదకొండవ రోజు చేయవలసిన పుష్కర దానాలు (24-07-2015, శుక్రవారం)
గజదానం
పన్నెండవ రోజు చేయవలసిన పుష్కర దానాలు (25-07-2015, శనివారం)
 నువ్వులదానం

No comments:

Post a Comment